న్యూఢిల్లీ: ఎన్సీపీ అధినేత శరద్ పవార్ బుధవారం ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీతో భేటీ అయ్యారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, ఎన్సీపీల పొత్తు గురించి పవార్ చర్చించారు.
యూపీఏ మిత్రపక్షంగా ఉంటున్న ఎన్సీపీ.. కాంగ్రెస్తో కలసి గత అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల బరిలోకి దిగింది. మహారాష్ట్రలో ప్రస్తుతం కాంగ్రెస్, ఎన్సీపీలు అధికారంలో ఉన్నాయి.
సోనియా గాంధీతో శరద్ పవార్ భేటీ
Published Wed, Aug 6 2014 4:06 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement
Advertisement