ఢిల్లీ-హర్యానా సరిహద్దులో 144 సెక్షన్ | Section 144 to be imposed in Delhi-Haryana border areas | Sakshi
Sakshi News home page

ఢిల్లీ-హర్యానా సరిహద్దులో 144 సెక్షన్

Published Sun, Jun 5 2016 7:32 PM | Last Updated on Mon, Sep 4 2017 1:45 AM

ఢిల్లీ-హర్యానా సరిహద్దులో 144 సెక్షన్

ఢిల్లీ-హర్యానా సరిహద్దులో 144 సెక్షన్

న్యూఢిల్లీ: జాట్ల ఆందోళన నేపథ్యంలో ఢిల్లీ-హర్యానా సరిహద్దు ప్రాంతాల్లో ఢిల్లీ పోలీసులు 144 సెక్షన్ విధించారు. దేశ రాజధాని ఢిల్లీలోని ఇతర ప్రాంతాల్లోనూ నిషేధ ఆజ్ఞలు అమలు చేస్తున్నారు. వాయువ్య, ఆగ్నేయ, నైరుతి ఢిల్లీల్లోని కాలనీలు, గ్రామాల్లో ఈ ఆంక్షలు విధించామని ఢిల్లీ పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు.

మొదటి విడత జాట్ల ఆందోళన సందర్భంగా చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలను దృష్టిలో పెట్టుకుని  144 సెక్షన్ విధించినట్టు వెల్లడించారు. శాంతిభద్రతలను ఎటువంటి భంగం కలగకుండా ఉండేందుకు ముందస్తు జాగ్రత్తలు పాటిస్తున్నట్టు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement