శివసేన నాయకుడిపై కాల్పులు | shiv sena leader anil chauhan shot at, suffers bullet injuries | Sakshi
Sakshi News home page

శివసేన నాయకుడిపై కాల్పులు

Published Wed, Oct 28 2015 10:16 AM | Last Updated on Sun, Sep 3 2017 11:38 AM

శివసేన నాయకుడిపై కాల్పులు

శివసేన నాయకుడిపై కాల్పులు

శివసేన నాయకుడు అనిల్ చౌహాన్‌పై కాల్పులు జరిగాయి. వెంటనే ఆయనను భక్తివేదాంత ఆస్పత్రికి తరలించారు. బుధవారం ఉదయమే ఆయనపై ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. ఉత్తర ముంబైలోని కశ్మీరియా ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అనిల్ చౌహాన్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే దుండగులు ఎవరు, ఆయనపై ఎందుకు కాల్పులు జరిపారన్న విషయం మాత్రం ఇంకా తెలియరాలేదు.

దీనిపై తమకు ఫిర్యాదు అందిందని, నిందితులను గుర్తించి పట్టుకునేందుకు గాలింపు మొదలుపెట్టామని ముంబై పోలీసు అధికారి అవినాష్ అంబురే తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement