పదిమంది జవాన్లను మింగిన మంచు | Six soldiers killed in two avalanches in Gurez sector | Sakshi
Sakshi News home page

పదిమంది జవాన్లను మింగిన మంచు

Published Thu, Jan 26 2017 2:00 PM | Last Updated on Tue, Sep 5 2017 2:11 AM

పదిమంది జవాన్లను మింగిన మంచు

పదిమంది జవాన్లను మింగిన మంచు

శ్రీనగర్ :
68వ గణతంత్రదినోత్స వేడుకలు ఘనంగా జరుపుకుంటున్న సమయంలోనే దేశ ప్రజలకు ఓ విషాద వార్త తెలిసింది. గుర్జు సెక్టర్లో రెండు వేర్వేరు చోట్ల మంచు తుఫానులో చిక్కుకొని పదిమంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారు.  ఈ విషయాన్ని ఆర్మీ అధికారులు వెల్లడించారు.

మంచులో ఇరుక్కున్న మరో ఏడుగురు ఆర్మీ అధికారులు రక్షించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. క్షత గాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరో నలుగురు జవాన్ల ఆచూకీ లభించాల్సి ఉంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement