'చిదంబరాన్ని నిందితుడిగా చేర్చాల్సిందే' | subrahmanyam statement on aircel - maxis case | Sakshi
Sakshi News home page

'చిదంబరాన్ని నిందితుడిగా చేర్చాల్సిందే'

Published Wed, Sep 9 2015 5:01 PM | Last Updated on Tue, Jun 4 2019 6:47 PM

subrahmanyam statement on aircel - maxis case

న్యూఢిల్లీ: ఎయిర్సెల్ - మ్యాక్సిస్ కేసుపై కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) నివేదికను కోర్టుకు సమర్పించింది. కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరంను నిందితుడిగా చేర్చాలంటూ బీజేపీ సీనియర్ నేత బ్రహ్మణ్యస్వామి పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసుకు సంబంధించిన విచారణ ఈనెల 23న చేపట్టనున్నట్టు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement