ఇండియాలో ప్రేమించదగిన నేత ఎవరో తెలుసా? | Sushma Swaraj is 'India Best-Loved Politician': Wall Street Journal | Sakshi
Sakshi News home page

ఇండియాలో ప్రేమించదగిన నేత ఎవరో తెలుసా?

Published Tue, Jul 25 2017 1:55 PM | Last Updated on Tue, Sep 5 2017 4:51 PM

ఇండియాలో ప్రేమించదగిన నేత ఎవరో తెలుసా?

ఇండియాలో ప్రేమించదగిన నేత ఎవరో తెలుసా?

న్యూఢిల్లీ: భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌కు అత్యంత అరుదైన గౌరవం దక్కింది. దేశంలోనే ఆమె మేటి రాజకీయ నేతగా అమెరికా వర్ణించింది. అమెరికాలోని ది వాల్‌ స్ట్రీట్‌ జర్నల్‌లోని వెలువరించిన వ్యాసంలో భారతదేశంలోనే అత్యుత్తమంగా ప్రేమించదగిన రాజకీయ నేత సుష్మా స్వరాజ్‌ అంటూ ఆ మేగజిన్‌ అభివర్ణించింది.

టుంకూ వరదరాజన్‌ అనే వ్యక్తి ఈ వ్యాసాన్ని వెలువరించారు. 'విదేశాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న భారతీయుల సమస్యలను పరిష్కరించేందుకు నిర్విరామంగా అలసిపోకుండా తన బాధ్యతల మేరకు పనిచేస్తున్న నేత సుష్మాస్వరాజ్‌. అందుకే ఆమె భారతదేశంలోనే అత్యుత్తమ ప్రేమించదగిన నాయకురాలు' వరదరాజన్‌ పేర్కొన్నారు. ఈయన స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్సిటీలో కూడా విధులు నిర్వర్తిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement