తమిళనాడు సీఎం సెల్వం రాజీనామా | tamilnadu Chief Minister O. Panneerselvam resigns | Sakshi
Sakshi News home page

తమిళనాడు సీఎం సెల్వం రాజీనామా

Published Fri, May 22 2015 8:30 AM | Last Updated on Sun, Sep 3 2017 2:30 AM

తమిళనాడు సీఎం సెల్వం రాజీనామా

తమిళనాడు సీఎం సెల్వం రాజీనామా

చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం శుక్రవారం ఉదయం తన పదవికి రాజీనామా చేశారు. ఆ రాష్ట్ర గవర్నర్ రోశయ్యను కలసి పన్నీరు సెల్వం రాజీనామా లేఖ అందజేశారు. సెల్వం రాజీనామాను గవర్నర్ ఆమోదించారు.

అన్నా డీఎంకే అధినేత్రి జయలలిత ముఖ్యమంత్రి అయ్యేందుకు వీలుగా సెల్వం వైదొలిగారు. ఈ రోజు ఉదయం అన్నా డీఎంకే శాసనసభ పక్ష నాయకురాలిగా జయలలిత ఎన్నికయ్యారు. రేపు జయ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement