టీడీపీ, కాంగ్రెస్ పార్లమెంటరీ కమిటీ సమావేశాలు | tdp, cong, Parliamentary committee meetings | Sakshi
Sakshi News home page

టీడీపీ, కాంగ్రెస్ పార్లమెంటరీ కమిటీ సమావేశాలు

Published Wed, May 6 2015 10:47 AM | Last Updated on Fri, Aug 10 2018 8:13 PM

tdp, cong, Parliamentary committee meetings

న్యూఢిల్లీ:  పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ  పార్లమెంటరీ కమిటీ  సమావేశాలు  నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది.   వివిధ అంశాలపై పార్లమెంట్లో చర్చ జరగనున్న  తరుణంలో తమ పార్టీ వైఖరిపై  సభ్యులతో చర్చించేందుకు కమిటీ ఢిల్లీలో సమావేశమైంది. ఈ సందర్భంగా  పెండింగ్ ప్రాజెక్టులు,  రాష్ట్రానికి నిధుల సమీకరణ తదితర అంశాలపై చర్చ జరుగనున్నట్టు తెలుస్తోంది.


మరో వైపు కాంగ్రెస్ పార్టీ కూడా పార్లమెంటరీ కమిటీ కూడా భేటీ అయింది.   పార్టీ ఎంపీలతో  జరిగే ఈ భేటీలో  పార్లమెంట్ లో  చర్చ  సందర్భంగా  తమ పార్టీ వ్యూహం, ఎత్తుగడలపై  చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement