టీచర్‌పై టెన్త్ క్లాస్ స్టూడెంట్ కాల్పులు
భోపాల్: మధ్యప్రదేశ్‌లో దారుణ ఘటన జరిగింది. రత్లాం ప్రాంతంలోని పాటశాలతో పదోతరగతి చదువుతున్న విద్యార్థి శుక్రవారం టీచర్‌పై కాల్పులకు పాల్పడ్డాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన సదరు టీచర్‌ను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
Teacher shot by a class 10th student in Ratlam area of Madhya Pradesh, admitted to hospital. Investigation underway
— ANI (@ANI_news) 5 November 2016