చెల్లిని ఈవ్ టీజింగ్ చేశాడని నరికేశాడు.. | Teenager killed for eve-teasing: | Sakshi
Sakshi News home page

చెల్లిని ఈవ్ టీజింగ్ చేశాడని నరికేశాడు..

Published Sun, Apr 10 2016 6:31 PM | Last Updated on Thu, Jul 11 2019 8:06 PM

Teenager killed for eve-teasing:

లక్నో: సోదరిని వేధించిన16 ఏళ్ల  టీనేజర్ ను ఆమె అన్నయ్య గొడ్డలితో నరికి చంపాడు. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్ లో శనివారం  చోటు చేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బల్దియా జిల్లాలోని బన్స్ దియా నగర పంచాయతీకి చెందిన 16 ఏళ్ల టీనేజర్ గత కొద్ది రోజులుగా అదే ప్రాంతానికి చెందిన ఓ అమ్మాయిని వేధిస్తున్నాడు. విషయం తెలుసుకుని ఆగ్రహించిన అమ్మాయి అన్నయ్య ఆ కుర్రాడిని గొడ్డలితోనరికి చంపాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుడిని అరెస్ట్ చేశారు.
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement