కృష్ణ ట్రిబ్యునల్ తీర్పుపై సుప్రీంలో టి.సర్కార్ పిటిషన్ | Telangana govenrment files review petition in supreme court over Krishna tribunal verdict | Sakshi
Sakshi News home page

కృష్ణ ట్రిబ్యునల్ తీర్పుపై సుప్రీంలో టి.సర్కార్ పిటిషన్

Published Mon, Nov 10 2014 12:30 PM | Last Updated on Sun, Sep 2 2018 5:20 PM

కృష్ణ ట్రిబ్యునల్ తీర్పుపై సుప్రీంలో టి.సర్కార్ పిటిషన్ - Sakshi

కృష్ణ ట్రిబ్యునల్ తీర్పుపై సుప్రీంలో టి.సర్కార్ పిటిషన్

న్యూఢిల్లీ :  నీటి కేటాయింపులపై ... కృష్ణా ట్రిబ్యునల్ నాలుగు రాష్ట్రాల వాదనలు వినాలని...తిరిగి కేటాయింపులు జరపాలని తెలంగాణ ప్రభుత్వం సోమవారం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ట్రిబ్యునల్ తీర్పుపై స్టే విధించాలని తెలంగాణ సర్కార్ పిటిషన్లో పేర్కొంది.  కాగా ఈ పిటిషన్ జస్టిస్ ముఖోపాధ్యాయ, జస్టిస్ ఎన్వీ రమణ ధర్మాసనం ముందుకు వచ్చింది. అయితే తాము ఈ  కేసును విచారించలేమన్న బెంచ్.... వేరొక బెంచ్కు బదిలీ చేయాలని ఆదేశించింది.

 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement