రాహుల్‌​ గాంధీ ట్విట్టర్‌ అకౌంట్‌ హ్యాక్ | The official Twitter handle Rahul Gandhi appeared to have been hacked | Sakshi
Sakshi News home page

రాహుల్‌​ గాంధీ ట్విట్టర్‌ అకౌంట్‌ హ్యాక్

Published Wed, Nov 30 2016 10:12 PM | Last Updated on Mon, Sep 4 2017 9:32 PM

రాహుల్‌​ గాంధీ ట్విట్టర్‌ అకౌంట్‌ హ్యాక్

రాహుల్‌​ గాంధీ ట్విట్టర్‌ అకౌంట్‌ హ్యాక్

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ అధికారిక ట్విట్టర్‌ అకౌంట్‌ బుధవారం హ్యాక్‌ అయింది. రాహుల్‌ అకౌంట్ను హ్యాక్ చేసిన హ్యాకర్లు అసభ్యకరమైన పోస్టులు పెట్టారు. రాహుల్‌ గాంధీని, అయన కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకొని హ్యాకర్లు ఇష్టానుసారంగా పోస్టులు చేశారు. రాహుల్‌ గాంధీ ట్విట్టర్‌ అకౌంట్‌ నుంచి సదరు ట్విట్లను తొలగించారు.
హ్యాకర్లు పోస్టు చేసిన ట్విట్లు:

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement