జమ్ముకశ్మీర్‌లో స్వల్ప భూప్రకంపనలు | Tremors felt in parts of Jammu and Kashmir | Sakshi
Sakshi News home page

జమ్ముకశ్మీర్‌లో స్వల్ప భూప్రకంపనలు

Published Wed, Nov 18 2015 8:53 PM | Last Updated on Sun, Sep 3 2017 12:40 PM

జమ్ముకశ్మీర్‌లో స్వల్ప భూప్రకంపనలు

జమ్ముకశ్మీర్‌లో స్వల్ప భూప్రకంపనలు

న్యూఢిల్లీ: జమ్ముకశ్మీర్‌లో ప్రకంపనలు సంభవించాయి. రాజధాని నగరమైన శ్రీనగర్‌తోపాటు రాష్ట్రమంతటా బుధవారం రాత్రి స్వల్పంగా భూమి కంపించింది. ఈ భూప్రకంపనలకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

దాదాపు నెలకిందట భారీ భూకంపం పాకిస్థాన్, ఆఫ్గనిస్థాన్ ను కకావికలం చేసిన సంగతి తెలిసిందే. గత నెల 26న వాయవ్య ఆఫ్గనిస్థాన్‌లో రిక్టర్‌ స్కేలుపై 7.5 తీవ్రతతో భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే. ఈ భూకంపంతో ఆఫ్గనిస్థాన్ రాజధాని కాబూల్ అతలాకుతలమైంది. భూకంపం వల్ల పాకిస్థాన్‌లో 200 మంది, ఆఫ్గనిస్థాన్‌లో 33 మంది గాయపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement