మహిళా బిల్లుకు మద్ధతిస్తాం: బూర నర్సయ్య గౌడ్ | TRS will support for women reservation bill, says MP narsaiah goud | Sakshi
Sakshi News home page

మహిళా బిల్లుకు మద్ధతిస్తాం: బూర నర్సయ్య గౌడ్

Published Tue, Mar 8 2016 4:30 PM | Last Updated on Tue, Mar 3 2020 7:07 PM

TRS will support for women reservation bill, says MP narsaiah goud

ఢిల్లీ: అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు మహిళా రిజర్వేషన్ బిల్లుకు టీఆర్ఎస్ పార్టీ తమ మద్ధతు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. మహిళా రిజర్వేషన్ బిల్లుకు టీఆర్ఎస్ ప్రభుత్వం మద్ధతిస్తుందని ఆ పార్టీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ చెప్పారు. అయితే మహిళా బిల్లులోనూ బీసీ, ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించాలని ఆయన అభిప్రాయపడ్డారు. అన్ని వర్గాల మహిళలకు స్థానం దక్కాలన్న ఆలోచనతో టీఆర్ఎస్ తమ ప్రతిపాదనను వెల్లడించినట్లు తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement