ఇద్దరు ఐఎస్‌ఐ సానుభూతిపరుల అరెస్ట్‌ | two isis Sympathizers arrested in chhattisgarh | Sakshi
Sakshi News home page

ఇద్దరు ఐఎస్‌ఐ సానుభూతిపరుల అరెస్ట్‌

Published Sun, Apr 16 2017 3:59 PM | Last Updated on Tue, Sep 5 2017 8:56 AM

two isis Sympathizers arrested in chhattisgarh

ఛత్తీస్‌గడ్‌: ఛత్తీస్‌గడ్‌లోని బిలాస్‌పూర్‌లో ఐఎస్‌ఐ సానుభూతిపరులుగా భావిస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. నగరంలో అనుమానాస్పదంగా నివసిస్తున్న ఇద్దరు వ్యక్తుల కదలికలపై పోలీసులు నిఘా పెట్టారు. అనుమానం రావడంతో వారి ఫోన్లను ట్యాప్‌ చేశారు. ఎంక్వైరీలో అనుమానితులు ఐఎస్‌ఐ కోసం పనిచేస్తున్నారని నిర్థారించుకున్న పోలీసులు ఆదివారం వారిని అరెస్ట్‌ చేశారు. వీరితో సంబంధాలు ఉన్నవారు ఇంకా ఎవరైనా ఉన్నారా అనే కోణంలో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement