హరియానా ఏఏజీగా ఉదయ్‌కుమార్ సాగర్ | Uday kumar sagar appointment haryana govt additional advocate general | Sakshi
Sakshi News home page

హరియానా ఏఏజీగా ఉదయ్‌కుమార్ సాగర్

Published Fri, Dec 5 2014 1:24 AM | Last Updated on Sat, Sep 2 2017 5:37 PM

హరియానా ఏఏజీగా ఉదయ్‌కుమార్ సాగర్

హరియానా ఏఏజీగా ఉదయ్‌కుమార్ సాగర్

సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణకు చెందిన సుప్రీంకోర్టు న్యాయవాది ఉదయ్‌కుమార్‌సాగర్‌ను హరియానా ప్రభుత్వం అడిషనల్ అడ్వొకేట్ జనరల్‌గా నియమించింది. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వ అడ్వొకేట్ ఆన్ రికార్డుగా సుప్రీం కోర్టులో ప్రాతినిధ్యం వహిస్తున్న ఉదయ్‌కుమార్ సాగర్, హరియానా ప్రభుత్వానికి సైతం సేవలు అందించనున్నారు.

గత 25 ఏళ్లుగా సాగర్ హస్తినలో సుప్రీంకోర్టు న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నారు. తెలంగాణలోని మెదక్‌జిల్లా వాసి అయిన ఉదయ్‌కుమార్ సాగర్ హరియానా ప్రభుత్వం ఎంపిక చేయడం విశేషం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement