జాతీయ రహదారి వద్ద పేలుడు పదార్థం స్వాధీనం | Udhampur averts tragedy, TNT slab seized from J&K Highway | Sakshi
Sakshi News home page

జాతీయ రహదారి వద్ద పేలుడు పదార్థం స్వాధీనం

Published Tue, Sep 1 2015 11:51 AM | Last Updated on Sun, Sep 3 2017 8:33 AM

Udhampur averts tragedy, TNT slab seized from J&K Highway

ఉద్దంపూర్ : జమ్మూ కాశ్మీర్ ఉద్దంపూర్ జిల్లా ఖేరి ప్రాంతంలో జమ్మూ - శ్రీనగర్ జాతీయ రహదారి సమీపంలో ఉన్న భారీ ఎత్తున టీఎన్టీ పేలుడు పదార్థాన్ని సీఆర్పీఎఫ్ దళాలు మంగళవారం గుర్తించాయి. ఆ పేలుడు పదార్థాన్ని స్వాధీనం చేసుకుని సీజ్ చేశాయి. జాతీయ రహదారిపై పడిన కొండ చరియలు తొలగించే క్రమంలో ఈ టీఎన్టీని కనుగొన్నట్లు సీఆర్పీఎఫ్ ఉన్నతాధికారులు తెలిపారు. దీనిపై విచారణ జరగుతుందని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement