వర్సిటీల్లో ఆన్‌లైన్ అడ్మిషన్లు: యూజీసీ | UGC Asks All Universities To Ensure Online Admission System | Sakshi
Sakshi News home page

వర్సిటీల్లో ఆన్‌లైన్ అడ్మిషన్లు: యూజీసీ

Published Tue, Dec 29 2015 9:33 AM | Last Updated on Sun, Sep 3 2017 2:46 PM

UGC Asks All Universities To Ensure Online Admission System

న్యూఢిల్లీ: దేశంలోని అన్ని వర్సిటీల్లో వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఆన్‌లైన్ విద్యావిధానాన్ని ప్రవేశపెట్టాలని యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ (యూజీసీ) సూచించింది. ఆన్‌లైన్ అడ్మిషన్ల విషయంలో వర్సిటీలు తీసుకుంటున్న చర్యలను తెలపాలని యూజీసీ చైర్మన్ వేద్ ప్రకాశ్.. వర్సిటీల వీసీలకు లేఖ రాశారు. ఈ విధానం ద్వారా అడ్మిషన్ల ప్రక్రియలో పారదర్శకత పెరుగుతుందని.. కోర్సులను ఎంచుకునే విషయంలో తల్లిదండ్రులకు మరిన్ని అవకాశాలు పెరుగుతాయని ఆయన అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement