MPhil కోర్సులపై UGC కీలక హెచ్చరిక | UGC Warns MPhil Not Recognised Degree Anymore | Sakshi
Sakshi News home page

MPhil కోర్సులపై UGC కీలక హెచ్చరిక

Published Wed, Dec 27 2023 4:23 PM | Last Updated on Wed, Dec 27 2023 4:30 PM

UGC Warns MPhil Not Recognised Degree Anymore - Sakshi

ఢిల్లీ: మాస్టర్‌ ఆఫ్‌ ఫిలాసఫీ(MPhil) కోర్సులపై యూనివర్సిటీ గ్రాండ్స్‌ కమీషన్‌(యూజీసీ) కీలక హెచ్చరిక జారీ చేసీంది. ఎంఫీల్‌(MPhil)కు ఎలాంటి గుర్తింపు లేదని యూజీసీ కార్యదర్శి మనీష్ ఆర్‌. జోషి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. పలు యూనివర్సిటీలు ఇచ్చే ఎంఫీల్‌ (MPhil) ప్రోగ్రామ్‌కు ఎటువంటి గుర్తింపు లేదని (UGC)యూజీసీ వెల్లడించింది. 

ఎంఫీల్‌(MPhil)ను రద్దు చేసినప్పటికీ కొన్ని యూనివర్సిటీలు అందిస్తున్నందున విద్యార్థులు ఎవరూ చేరవద్దని పేర్కొంది. యూజీసీ మార్గదర్శకాలను అనుసరించి 2023-2024 విద్యా సంవత్సరంలో ఎంఫీల్‌(MPhil) అడ్మిషన్లు నిలిపిలి వేయాలని ఆదేశించినట్లు తెలిపారు. 2022 నాటి యూజీసీ నిబంధనలను గుర్తు చేస్తూ.. ఎంఫీల్‌(MPhil)కు గుర్తింపు లేదని యూజీసీ బుధవారం అధికారిక నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

చదవండి: ‘పార్లమెంట్‌ చీకటి గదిలా మారింది’.. కేంద్రంపై టీఎంసీ ఎంపీ విమర్శలు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement