మీ ఆధార్ జాగ్రత్త | UIDAI cautions People against Aadhaar Fraud | Sakshi
Sakshi News home page

మీ ఆధార్ జాగ్రత్త

Published Thu, Nov 17 2016 2:13 AM | Last Updated on Tue, Oct 2 2018 6:54 PM

మీ ఆధార్ జాగ్రత్త - Sakshi

మీ ఆధార్ జాగ్రత్త

న్యూఢిల్లీ: పెద్ద నోట్ల ఉపసంహరణ నిర్ణయంతో ప్రజలు ఆధార్ కార్డు ప్రతులను బ్యాంకుల్లో విరివిగా ఉపయోగిస్తున్నందున...అవి దుర్వినియోగం కాకుండా కార్డుదారులే జాగ్రత్త వహించాలని భారత విశిష్టగుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) హెచ్చరించింది. ఎందుకోసం ఆధార్‌ను ఇస్తున్నారో ఆధార్ ప్రతులపైనే స్పష్టంగా పేర్కొంటూ, తారీఖు, సమయాన్ని కూడా వేయాలని సూచించింది. ఏ కార్డు జిరాక్స్ ప్రతులనైనా, ఎవరికై నా ఇచ్చే ముందు ఇలా చేయడం మంచిదని యూఐడీఏఐ ముఖ్య కార్యనిర్వహణ అధికారి అజయ్ భూషణ్ పాండే చెప్పారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement