ఆస్పత్రిలో చేరిన ఉమా భారతి | Uma Bharti admitted in AIIMS after she complained of chest pains. | Sakshi
Sakshi News home page

ఆస్పత్రిలో చేరిన ఉమా భారతి

Published Fri, Jun 24 2016 6:45 PM | Last Updated on Thu, Aug 16 2018 4:04 PM

Uma Bharti admitted in AIIMS after she complained of chest pains.

న్యూఢిల్లీ : కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి శుక్రవారం ఎయిమ్స్లో చేరారు. ఆమెకు ఛాతీనొప్పి రావటంతో హుటాహుటీన ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ఉమాభారతికి చికిత్స అందిస్తున్నారు. కాగా ఉమా భారతి ఆరోగ్యంపై వైద్యులు వివరాలు వెల్లడించలేదు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement