భద్రతా బలగాల కాల్పుల్లో ఉగ్రవాది హతం | Unidentified militant killed in an encounter with security forces in Pulwama district of Kashmir | Sakshi
Sakshi News home page

ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదుల హతం

Published Mon, Jul 3 2017 8:51 AM | Last Updated on Tue, Sep 5 2017 3:06 PM

Unidentified militant killed in an encounter with security forces in Pulwama district of Kashmir

శ్రీనగర్‌ : భద్రతాదళాల కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. పుల్వామా జిల్లాలో సోమవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టు బెట్టాయి. బామ్నూ ప్రాంతంలో టెర్రరిస్టులు దాక్కున్నారే విషయం తెలుసుకున్న సైన్యం వారిని పట్టుకునేందుకు రంగంలోకి దిగింది. ఈ క్రమంలో ఉగ్రవాదులు, జవాన్ల మధ్య భారీగా కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో హిజ్బుల్ ముజాహిదీన్‌కు చెందిన ఉగ్రవాదులు మృతి చెందినట్లు అధికారులు ప్రకటించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement