'చపాతీ' పై చెరో మాట | Who said what on roti row | Sakshi
Sakshi News home page

'చపాతీ' పై చెరో మాట

Published Wed, Jul 23 2014 3:32 PM | Last Updated on Mon, Oct 8 2018 6:05 PM

Who said what on roti row

ఢిల్లీ లోని మహారాష్ట్ర సదన్ లో శివసేన ఎంపీలు భోజనం విషయంలో గొడవ పడి, ఒక ముస్లిం ఉద్యోగి నోట్లో రంజాన్ వేళ బలవంతంగా చపాతీ కుక్కిన ఘటనపై భారీ దుమారం చెలరేగుతోంది. ఈ సందర్భంగా వివిధ పార్టీల వారు తమదైన శైలిలో స్పందించారు. ఎవరేమన్నారో చూద్దాం....

 



ఉద్ధవ్ ఠాక్రే (శివసేన) - ఇది మా పార్టీ గొంతు నొక్కే యత్నం.


మాయావతి (బహుజన సమాజ్ పార్టీ) - మహారాష్ట్ర ఎన్నికల ముందు మతతత్వవాదాన్ని పెంచే కుట్ర ఇది.


కమల్ నాథ్ (కాంగ్రెస్) - ఇది శివసేన మనస్తత్వాన్ని తెలియచేస్తోంది.


నితిన్ గడ్కరీ (బిజెపి) - మౌనం


అద్వానీ (బిజెపి) - ఇది సరైన చర్య కాదు.


గులాం నబీ ఆజాద్ (కాంగ్రెస్) - ఇది సెక్యులర్ స్ఫూర్తికి విరుద్ధం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement