ప్రత్యేక హోదాకు కేంద్రం నిబంధనలను సాకుగా చూపుతోందని, టీడీపీ ఇప్పటికైనా కేంద్రం నుంచి వైదొలగి ఒత్తిడి తేవాలని వైఎస్సార్‌సీపీ ఎంపీ వెలగపల్లి వరప్రసాదరావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
వైఎస్సార్‌సీపీ ఎంపీ వరప్రసాదరావు
సాక్షి, న్యూఢిల్లీః ప్రత్యేక హోదాకు కేంద్రం నిబంధనలను సాకుగా చూపుతోందని, టీడీపీ ఇప్పటికైనా కేంద్రం నుంచి వైదొలగి ఒత్తిడి తేవాలని వైఎస్సార్‌సీపీ ఎంపీ వెలగపల్లి వరప్రసాద రావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రత్యేక హోదా వల్ల రాష్ట్రంలో నిరుద్యోగితకు, పారిశ్రామిక రంగానికి సమాధానం దొరుకుతుందని చెప్పారు.