
గ్రహం అనుగ్రహం, సోమవారం 10, ఆగస్టు 2015
శ్రీ మన్మథనామ సంవత్సరం, దక్షిణాయనం,
శ్రీ మన్మథనామ సంవత్సరం, దక్షిణాయనం,
గ్రీష్మ ఋతువు, నిజ ఆషాఢ మాసం,
తిథి బ.ఏకాదశి రా.6.28 వరకు, తదుపరి ద్వాదశి,
నక్షత్రం మృగశిర రా.9.34 వరకు, వర్జ్యం ..లేదు,
దుర్ముహూర్తం ప.12.31 నుంచి 1.20 వరకు,
తదుపరి ప.3.01 నుంచి 3.53 వరకు,
అమృతఘడియలు ప.12.50 నుంచి 2.24 వరకు
సూర్యోదయం : 5.44
సూర్యాస్తమయం : 6.26
రాహుకాలం: ఉ.7.30 నుంచి 9.00 వరకు
యమగండం: ఉ.10.30 నుంచి 12.00 వరకు
భవిష్యం
మేషం: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు వింటారు. వాహనయోగం. ముఖ్య నిర్ణయాలు. వ్యవహారాలలో విజయం. వ్యాపారాల విస్తరణ. ఉద్యోగులకు ఉన్నత హోదాలు.
వృషభం: పనుల్లో జాప్యం. ఆర్థిక లావాదేవీలు సామాన్యంగా ఉంటాయి. బంధువిరోధాలు. అనారోగ్యం. శ్రమాధిక్యం. దైవచింతన. వ్యాపారాలు,ఉద్యోగాలలో చికాకులు.
మిథునం: మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. అందరిలోనూ గుర్తింపు రాగలదు. ప్రముఖుల నుంచి ఆహ్వానాలు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు ఒక ఊరటనిచ్చే సమాచారం.
కర్కాటకం: వ్యయప్రయాసలు. ధనవ్యయం. కుటుంబ సమస్యలు. ఆరోగ్యభంగం. పనులు మధ్యలో వాయిదా. సోదరులతో విభేదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశాజనకంగా ఉంటాయి.
సింహం: కొత్త కార్యక్రమాలు ప్రారంభిస్తారు. మిత్రులతో వివాదాలు పరిష్కారం. ఆస్తిలాభం. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు విధుల్లో ప్రోత్సాహం.
కన్య: దూరప్రాంతాల నుంచి శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల సాయం అందుతుంది. వ్యవహారాలలో విజ యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.
తుల: రుణాలు చేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. బాధ్యతలు పెరుగుతాయి. ఆస్తి వివాదాలు. అనారోగ్యం. బంధువులతో మాటపట్టింపులు. వ్యాపారాలు, ఉద్యోగాలల్లో నిరాశ.
వృశ్చికం: దూరప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. శ్రమ పడ్డా ఫలితం కనిపించ దు. ఆస్తి వివాదాలు. ఆరోగ్య సమస్యలు. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగులకు పనిభారం.
ధనుస్సు: మిత్రులతో వివాదాలు సర్దుబాటు కాగలవు. ఆలోచనలు అమలు చేస్తారు. సంఘంలో గౌరవం. వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.
మకరం: దీర్ఘకాలిక సమస్యలు తీరతాయి. ఆస్తిలాభం. యత్నకార్యసిద్ధి. ప్రముఖులతో పరిచయాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. వ్యాపారాల విస్తరణ. ఉద్యోగులకు కొత్త హోదాలు.
కుంభం: మిత్రులతో వివాదాలు. ఆర్థిక ఇబ్బందులు. రుణాలు చేస్తారు. ఆలోచనలు నిలకడగా ఉండవు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ పరుస్తాయి.
మీనం: ఆర్థిక లావాదేవీలు సామాన్యంగా ఉంటాయి. దూరప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. శ్రమాధిక్యం. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందకొడిగా సాగుతాయి.
- సింహంభట్ల సుబ్బారావు