కుప్పంలో వైఎస్ జగన్ సమైక్య శంఖారావం | Jagan's Samaikya Sankharavam at kuppam | Sakshi
Sakshi News home page

కుప్పంలో వైఎస్ జగన్ సమైక్య శంఖారావం

Published Sat, Nov 30 2013 6:57 PM | Last Updated on Wed, Apr 4 2018 9:25 PM

Jagan's Samaikya Sankharavam at kuppam

నిజాయితీతో కూడిన  రాజకీయాల కోసమే సమైక్య శంఖారావం  బహిరంగ సభలు నిర్వహిస్తున్నట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి చెప్పారు. చిత్తూరు జిల్లా కుప్పంలో ఈ సాయంత్రం జరిగిన  సమైక్య శంఖారావం  భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. కుప్పంలోకి ప్రవేశించిన జగన్కు అభిమానులు, కార్యకర్తలు, సమైక్యవాదులు ఘనస్వాగతం పలికారు. జైజగన్ నినాదాలతో కుప్పం మారుమోగిపోయింది.  జగన్ సమక్షంలో పలువురు టీడీపీ నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement