జగన్ సమక్షంలో వైఎస్ఆర్ సీపీలోకి టీడీపీ నేతలు | TDP leaders join in YSR congress party before YS Jaganmohan Reddy | Sakshi

జగన్ సమక్షంలో వైఎస్ఆర్ సీపీలోకి టీడీపీ నేతలు

Published Sat, Nov 30 2013 6:08 PM | Last Updated on Wed, Apr 4 2018 9:25 PM

జగన్ సమక్షంలో వైఎస్ఆర్ సీపీలోకి టీడీపీ నేతలు - Sakshi

జగన్ సమక్షంలో వైఎస్ఆర్ సీపీలోకి టీడీపీ నేతలు

టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం కుప్పంలో వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి శనివారం నిర్వహించిన సమైక్య శంఖారావం బహిరంగ సభ పోటెత్తింది.

టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం కుప్పంలో వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి శనివారం నిర్వహించిన సమైక్య శంఖారావం బహిరంగ సభ పోటెత్తింది. ఈ సందర్భంగా జగన్ సమక్షంలో పలువురు టీడీపీ నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరిలో రామకుప్పం మాజీ ఎంపీపీ, జిల్లా కురుబ సంఘం అధ్యక్షుడితో సహా పలువురు టీడీపీ నాయకులు ఉన్నారు. చంద్రబాబు కంచుకోటగా భావించే కుప్పంలో జగన్ కు అపూర్వ స్వాగతం లభించింది. పార్టీ కార్యకర్తలు, సమైక్యవాదులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement