కింగ్ ఆఫ్ రొమాన్స్‌కి క్వీన్స్ నీరాజనం | Katrina, Rani, Sridevi, Madhuri and SRK's dazzling tribute to Yash Chopra | Sakshi
Sakshi News home page

కింగ్ ఆఫ్ రొమాన్స్‌కి క్వీన్స్ నీరాజనం

Published Sun, Sep 29 2013 4:30 AM | Last Updated on Fri, Sep 1 2017 11:08 PM

Katrina, Rani, Sridevi, Madhuri and SRK's dazzling tribute to Yash Chopra

‘దిల్ తో పాగల్ హై’ తీసినప్పుడు యశ్ చోప్రా వయసు 65 ఏళ్లు. కృష్ణా రామా అనుకునే ఆ వయసులో ఓ టీనేజర్‌లా మారిపోయి అద్భుతంగా ఆ సినిమాలో ప్రణయ రసాన్ని ఆవిష్కరించారు. గత ఏడాది అక్టోబర్ 21న ఆయన పరమపదించారు.  సెప్టెంబర్ 27 ఆయన 81వ పుట్టిన్రోజు. ఈ సందర్భంగా ఆయన జయంతి వేడుకలను ముంబైలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. యశ్ సినిమాల్లో నటించిన పలువురు నటీనటులు, ఇతర తారలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

షారుక్ ఖాన్, మాధురీ దీక్షిత్ , జూహి చావ్లాషారుక్ ఖాన్, మాధురీ దీక్షిత్
రేఖశ్రీదేవి , రాణి ముఖర్జీకత్రినా కైఫ్మాధురీ దీక్షిత్ప్రీతి జింతా , జూహి చావ్లాఅనుష్కశర్మపరిణీతి చోప్రా , షారుక్ ఖాన్
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement