బెంగళూరులోని మలయాళీలు సోమవారం భక్తి శ్రద్ధలతో ఓనం పండుగను ఆచరించారు. సంప్రదాయ నార చీరలను ధరించి మహిళలు పూల రంగవల్లుల మధ్య దీపాలను ఉంచి వాటి చుట్టూ తిరుగుతూ పాటలు పాడి మైమమరచిపోయారు.
బెంగళూరులోని మలయాళీలు సోమవారం భక్తి శ్రద్ధలతో ఓనం పండుగను ఆచరించారు. సంప్రదాయ నార చీరలను ధరించి మహిళలు పూల రంగవల్లుల మధ్య దీపాలను ఉంచి వాటి చుట్టూ తిరుగుతూ పాటలు పాడి మైమమరచిపోయారు. కేరళీయులకు అత్యంత ఇష్టుడైన రాజు మహా బలి ఇంటికి పునరాగమనాన్ని ‘తిరుఓనం’గా ఈ పండుగను ఆచరించడం ఆనవాయితీ.