యూనిసెఫ్ ప్రచారకర్తగా సచిన్ | Sachin Tendulkar as the UNICEF Ambassador for South Asia | Sakshi
Sakshi News home page

యూనిసెఫ్ ప్రచారకర్తగా సచిన్

Published Fri, Nov 29 2013 5:55 PM | Last Updated on Sat, Sep 2 2017 1:06 AM

Sachin Tendulkar as the UNICEF Ambassador for South Asia

అంతర్జాతీయ క్రికెట్ నుంచి ఇటీవలే వీడ్కోలు తీసుకున్న సచిన్ టెండూల్కర్- యూనిసెఫ్ దక్షిణాసియా బ్రాండ్ అంబాసిడర్గా నియమితుడయ్యాడు. రెండేళ్ల పాటు అతడీ హోదాలో కొనసాగుతాడు. ఈ హోదాలో పరిశుభ్రత, పారిశుద్ధ్యంపై అవగాహన పెంచే కార్యక్రమాల్లో సచిన్ పాల్గొననున్నాడు. ముంబైలో జరిగిన కార్యక్రమంలో భారత్లో యూనిసెఫ్ ప్రతినిధి కరీన్ హల్షోఫ్ నుంచి సచిన్ నియామకపత్రం స్వీకరించాడు. యూనిసెఫ్ బ్రాండ్ అంబాసిడర్గా ఉండేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్టు సచిన్ ఈ సందర్భంగా అన్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement