దిగ్బంధంలో రాస్తా | Under YSRCP party Blocked roads very sucessfully | Sakshi
Sakshi News home page

దిగ్బంధంలో రాస్తా

Published Thu, Nov 7 2013 11:42 PM | Last Updated on Fri, Aug 17 2018 8:19 PM

Under YSRCP party Blocked roads very sucessfully

జాతీయ, రాష్ట్ర రహదారులపై ఎక్కడివాహనాలు అక్కడే ఆగిపోయాయి. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. దీంతో రోడ్డు రవాణా పూర్తిగా పడకేసింది. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపుమేరకు నాయకులు, కార్యకర్తలు చేపట్టిన 48గంటల రహదారుల దిగ్బంధం వరుసగా రెండోరోజూ గురువారం విజయవంతమైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement