'వెంకటాద్రి ఎక్స్ ప్రెస్' స్టిల్స్ | Venkatadri Express telugu movie stills | Sakshi
Sakshi News home page

'వెంకటాద్రి ఎక్స్ ప్రెస్' స్టిల్స్

Published Wed, Oct 23 2013 5:10 PM | Last Updated on Sun, Sep 15 2019 12:38 PM

Venkatadri Express telugu movie stills

సందీప్ కిషన్, రకుల్ ప్రీత్ జంటగా ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై జెమినీ కిరణ్ నిర్మిస్తున్న చిత్రం ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’. ఈ సినిమాకు మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్నారు. రమణ గోగుల సంగీతం అందించారు. వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌లో హైదరాబాద్ నుంచి తిరుపతి బయలుదేరిన  ఓ అమ్మాయి, అబ్బాయి మధ్య ఏర్పడిన ప్రణయానుభవాలతో ఈ సినిమా రూపొందింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement