మోదీ వెబ్‌ సిరీస్‌ను నిలిపివేయండి: ఈసీ  | Election Commission Of India Bans Web Series On Narendra Modi | Sakshi
Sakshi News home page

మోదీ వెబ్‌ సిరీస్‌ను నిలిపివేయండి: ఈసీ 

Published Sun, Apr 21 2019 9:00 AM | Last Updated on Sun, Apr 21 2019 9:00 AM

Election Commission Of India Bans Web Series On Narendra Modi - Sakshi

న్యూఢిల్లీ : దేశంలో ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్న నేపథ్యంలో ప్రధాని మోదీ జీవితం ఆధారంగా రూపొందించిన వెబ్‌ సిరీస్‌ ‘మోదీ జర్నీ ఆఫ్‌ ఏ కామన్‌ మ్యాన్‌’ ప్రసారాన్ని నిలిపివేయాలని ‘ఎరోస్‌ నౌ’ సంస్థను ఎలక్షన్‌ కమిషన్‌ ఆదేశించింది. మోదీ వెబ్‌ సిరీస్‌కు సంబంధించి ప్రస్తుతం స్ట్రీమ్‌ అవుతున్న 5 ఎపిసోడ్‌లను నిలిపివేయాలంది. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఆన్‌లైన్‌ స్ట్రీమింగ్‌ ఆపేయాలని ఆదేశిస్తూ శనివారం నోటీసులు జారీ చేసింది. లోక్‌సభ ఎన్నికలు పూర్తయ్యే వరకు రాజకీయ నాయకులకు సంబంధించిన సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు ఎలక్ట్రానిక్‌ మీడియాలో ప్రసారం చేయకూడదని ఈ నెల 10న ఈసీ ఆదేశించిన విషయం తెలిసిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement