
సాక్షి, హైదరాబాద్ : నెల్లూరు జిల్లాకు చెందిన ఎల్లసిరి గోపాల్ రెడ్డి, గుంటూరు జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్సీ, టీజీ కృష్ణారెడ్డిలు వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యనిర్వాహక మండలి (సీఈసీ) సభ్యులుగా నియమితులయ్యారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు వీరి నియామకం జరిగింది. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం శుక్రవారం ఓ పత్రికా ప్రకటన విడుదల చేసింది.
Comments
Please login to add a commentAdd a comment