కేంద్ర మంత్రులు.. కేటాయించిన శాఖలు | narendra modi new cabinet ministers 2019 | Sakshi
Sakshi News home page

కేంద్ర మంత్రులు.. కేటాయించిన శాఖలు

Published Sat, Jun 1 2019 4:05 AM | Last Updated on Sat, Jun 1 2019 4:05 AM

narendra modi new cabinet ministers 2019 - Sakshi

నరేంద్ర మోదీ: ప్రధానమంత్రి సిబ్బంది, ప్రజా నివేదనలు, పెన్షన్ల శాఖ; అణు ఇంధన శాఖ; అంతరిక్ష విభాగం; అన్ని ముఖ్యమైన విధానపర నిర్ణయాలు, మంత్రులకు కేటాయించని ఇతర శాఖలు
 
1. రాజ్‌నాథ్‌ సింగ్‌    : రక్షణ శాఖ
2. అమిత్‌ షా        : హోం శాఖ
3. నితిన్‌ గడ్కరీ    : రోడ్డు రవాణా, రహదారుల శాఖ; సూక్ష్మ, చిన్న, మధ్య    తరహా పరిశ్రమలు    
4. డి.వి.సదానంద గౌడ    : రసాయనాలు, ఎరువుల శాఖ
5. నిర్మలా సీతారామన్‌    : ఆర్థిక శాఖ,  కార్పొరేట్‌ వ్యవహారాలు
6. రాంవిలాస్‌ పాశ్వాన్‌    : వినియోగదారుల వ్యవహారాలు,  ఆహారం,ప్రజా పంపిణీ
7. నరేంద్ర సింగ్‌ తోమర్‌    : వ్యవసాయం, రైతు సంక్షేమం; గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్‌  
8. రవిశంకర్‌ ప్రసాద్‌    : న్యాయ శాఖ; కమ్యూనికేషన్లు; ఎలక్ట్రానిక్స్,ఐటీ
9. హర్‌ సిమ్రత్‌ కౌర్‌ బాదల్‌    : ఫుడ్‌ ప్రాసెసింగ్‌
10. థావర్‌ చంద్‌ గెహ్లాట్‌    : సామాజిక న్యాయం, సాధికారత శాఖ
11.సుబ్రమణ్యం జైశంకర్‌    : విదేశీ వ్యవహారాలశాఖ
12. రమేష్‌ పోక్రియాల్‌     : మానవ వనరుల అభివృద్ధి
13. అర్జున్‌ ముండా    : గిరిజన వ్యవహారాల
14. స్మృతీ జుబిన్‌ ఇరానీ    : స్త్రీ, శిశు, జౌళి శాఖ
15. డాక్టర్‌ హర్షవర్దన్‌    : ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం; సైన్స్‌ అండ్‌  టెక్నాలజీ; ఎర్త్‌ సైన్సెస్‌ విభాగం
16. ప్రకాష్‌ జవ్‌డేకర్‌    : పర్యావరణం, అడవులు, వాతావరణ మార్పు; సమాచారం
17. పీయూష్‌ గోయెల్‌     : రైల్వే, వాణిజ్యం, పరిశ్రమ
18. ధర్మేంద్ర ప్రధాన్‌    : చమురు, సహజవాయువు; ఉక్కు  
19. ముక్తార్‌ అబ్బాస్‌ నఖ్వీ    : మైనారిటీ వ్యవహారాలు
20. ప్రహ్లాద్‌ జోషి    : బొగ్గు, గనులు, పార్లమెంటరీ వ్యవహారాలు
21. మహేంద్రనాథ్‌ పాండే    : స్కిల్‌ డెవలప్‌మెంట్‌
22. అర్వింద్‌ సావంత్‌    : భారీ పరిశ్రమలు, ప్రభుత్వ రంగ సంస్థలు
23. గిరిరాజ్‌ సింగ్‌    : పశుసంవర్థకం, పాడి, మత్స్య శాఖ
24. గజేంద్ర సింగ్‌ షెకావత్‌    : జల శక్తి శాఖ

 కేంద్ర సహాయ మంత్రులు ( స్వతంత్ర హోదా)
1. సంతోష్‌ గంగ్వార్‌    : కార్మిక, ఉపాధి కల్పన  
2. రావ్‌ ఇంద్రజిత్‌ సింగ్‌    : స్టాటిస్టిక్స్‌ అండ్‌ ప్రోగ్రామ్‌ ఇంప్లిమెంటేషన్‌;  ప్రణాళిక
3. శ్రీపాద్‌ యశో నాయక్‌    : ఆయుష్‌; రక్షణ
4. డాక్టర్‌ జితేంద్ర సింగ్‌    : ఈశాన్య ప్రాంత అభివృద్ధి,  ప్రధానమంత్రి కార్యాలయం, సిబ్బంది, ప్రజా నివేదనలు, పెన్షన్లు, అణు ఇంధనం,   అంతరిక్ష విభాగం
5. కిరణ్‌ రిజిజు    : క్రీడలు, యువజన సర్వీసులు, మైనారిటీ వ్యవహారాలు
6. ప్రహ్లాద్‌ సింగ్‌ పటేల్‌    : సాంస్కృతిక,పర్యాటక
7. రాజ్‌ కుమార్‌ సింగ్‌    : విద్యుత్తు,పునరుత్పాదక  ఇంధనం, స్కిల్‌ డెవలప్‌మెంట్,
8. హర్‌దీప్‌ సింగ్‌ పూరి    : గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాలు; పౌర  విమానయానం, వాణిజ్యం,పరిశ్రమలు
9. మన్‌సుఖ్‌ ఎల్‌ మాండవ్యా : నౌకాయానం, రసాయనాలు,  ఎరువుల  

కేంద్ర సహాయ మంత్రులు 
1. ఫగణ్‌సింగ్‌ కులస్తే    : ఉక్కు శాఖ
2. అశ్వనీ కుమార్‌ చౌబే    : ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం
3. అర్జున్‌ రామ్‌ మేఘ్వాల్‌    : పార్లమెంటరీ వ్యవహారాలు, భారీ పరిశ్రమలు, పబ్లిక్‌ రంగ సంస్థలు
4. వీకే సింగ్‌        : రోడ్డు రవాణా, రహదారులు
5. కృషన్‌ పాల్‌    : సామాజిక న్యాయం, సాధికారత
6. రావ్‌ సాహెబ్‌     : వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం,  ప్రజాపంపిణీ
7. జి.కిషన్‌ రెడ్డి    : హోం శాఖ
8. పురుషోత్తం రుపాలా    : వ్యవసాయం, రైతు సంక్షేమం
9. రాందాస్‌ అథవాలే    : సామాజిక న్యాయం, సాధికారత
10. సాధ్వి నిరంజన్‌ జ్యోతి    : గ్రామీణాభివృద్ధి
11. బాబుల్‌ సుప్రియో    :పర్యావరణం, అడవులు, వాతావరణ మార్పులు
12. సంజీవ్‌ బాల్యాన్‌    : పశుసంవర్థకం, పాడి, మత్స్య శాఖ
13. ధోత్రే సంజయ్‌ శ్యామ్‌    : మానవ వనరుల అభివృద్ధి; కమ్యూనికేషన్లు,  ఎలక్ట్రానిక్స్, ఐటీ
14. అనురాగ్‌ ఠాకూర్‌    : ఆర్థిక శాఖ, కార్పొరేట్‌ ఎఫైర్స్‌
15. అంగడి సురేష్‌ చన్నబసప్ప : రైల్వే
16. నిత్యానంద్‌ రాయ్‌    : హోం శాఖ  
17. రతన్‌ కటారియా    : జల శక్తి; సామాజిక న్యాయం,
18. వి.మురళీధరన్‌    : విదేశీ వ్యవహారాలు; పార్లమెంటరీ వ్యవహారాలు
19. రేణుకా సరూతా    : గిరిజన వ్యవహారాలు
20. సోమ్‌ ప్రకాష్‌    : వాణిజ్యం, పరిశ్రమలు
21. రామేశ్వర్‌ టేలి    : ఫుడ్‌ ప్రాసెసింగ్‌  
22. ప్రతాప్‌ సారంగి    : సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు; పశుసంవర్థకం, పాడి, మత్స్య
23. కైలాష్‌ చౌదరి    : వ్యవసాయం, రైతు సంక్షేమం
24. దేబశ్రీ చౌదురి    : మహిళా, శిశు అభివృద్ధి శాఖ 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement