ఏపీ కాంగ్రెస్‌ ఇన్‌చార్జిగా ఊమెన్‌ చాందీ | Oommen Chandy as AP Congress Incharge | Sakshi
Sakshi News home page

ఏపీ కాంగ్రెస్‌ ఇన్‌చార్జిగా ఊమెన్‌ చాందీ

May 28 2018 2:29 AM | Updated on Mar 18 2019 7:55 PM

Oommen Chandy as AP Congress Incharge - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ పార్టీ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జిగా కేరళ మాజీ ముఖ్య మంత్రి ఊమెన్‌ చాందీ నియమితులయ్యారు. ఈ మేరకు ఆయన నియామకాన్ని పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఆమోదించినట్లు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అశోక్‌ గెహ్లాట్‌ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement