‘మంద బలంతో అసెంబ్లీలో చట్టసవరణ’ | round table meeting on 2013 Land Reform Legislation Amendment | Sakshi
Sakshi News home page

‘మంద బలంతో అసెంబ్లీలో చట్టసవరణ’

Published Sat, Dec 9 2017 1:01 PM | Last Updated on Tue, May 29 2018 4:37 PM

round table meeting on 2013 Land Reform Legislation Amendment - Sakshi

సాక్షి, విజయవాడ: భూ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో రౌండ్‌ టేబుల్‌ సమావేశాలు విజయవాడలో ఏర్పాటు చేశారు. 2013 భూసేకరణ చట్ట సవరణకు వ్యతిరేకంగా ఈ సమావేశాలు జరుగుతున్నాయి. వీటికి పెద్దసంఖ్యలో రైతు, ప్రజాసంఘల నాయకులు హాజరయ్యారు. ఈ సమావేశంలో వైఎస్‌ఆర్‌సీపీ రైతు విభాగం నేత నాగిరెడ్డి మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు నాయుడు తన మంద బలంతో అసెంబ్లీలో చట్టసవరణ చేశారు.

ఈ సవరణ చట్టం రైతులకు తుట్లు పొడిచే విధంగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. పంటలు పండే పొలాలను రైతులకు ఇష్టం లేకపోయినా భూములను లాక్కోవాలని చూస్తోందని నాగిరెడ్డి అన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement