సాక్షి, కర్నూలు: వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఐజయ్యపై టీడీపీ కార్యకర్తలు దౌర్జన్యం చేశారు. మంగళవారం నందికొట్కూరు యువనేస్తం కార్యక్రమంలో పాల్గొని రూ.2 వేల నిరుద్యోగ భృ హామీ ఇచ్చి వెయ్యికి కోత పెట్టడం సరికాదన్నారు. ఈ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేసిన టీడీపీ నేతలు.. ఆయన ప్రసంగాన్ని అడ్డుకున్నారు. ఎమ్మెల్యేపై దౌర్జన్యం చేస్తున్న అక్కడున్న పోలీసులు, అధికారులు పట్టించుకోలేదు. అధికారుల తీరుకు నిరసనగా ఎమ్మెల్యే సభను బాయ్‌కట్ చేశారు.
Published Tue, Oct 2 2018 2:05 PM | Last Updated on Tue, Oct 2 2018 2:09 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment