సాక్షి, హైదరాబాద్ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఎమ్మెల్యేలు రవీంద్రనాథ్ రెడ్డి, గిడ్డి ఈశ్వరి, అంజాద్ బాషా సహా 20 మంది నేతలను పార్టీ అధికార ప్రతినిధులుగా నియమించారు. ఎమ్మెల్యేలు వై.విశ్వేశ్వరరెడ్డి, షేక్ మొహమ్మద్ ముస్తఫా, కోన రఘుపతి, కోలగట్ల వీరభద్రస్వామి సహా 33 మంది పార్టీ నేతలను పొలిటికల్ అడ్వైజరీ కమిటీలో సభ్యులుగా చోటు కల్పించారు. ఈ మేరకు పార్టీ ప్రధాన కార్యాలయం సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది.
వైఎస్ఆర్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు వీరే
1) రెడ్డి శాంతి
2) గొల్ల బాబురావు
3) నందమూరి లక్ష్మిపార్వతి
4) పి.రవీంద్రనాథ్ రెడ్డి (ఎమ్మెల్యే)
5) తలశిల రఘురాం
6) గిడ్డి ఈశ్వరి (ఎమ్మెల్యే)
7) వంగవీటి రాధాకృష్ణ
8) మర్రి రాజశేఖర్
9) నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి
10) గౌరు వెంకట్ రెడ్డి
11) కొడాలి శ్రీ వెంకటేశ్వర రావు (నాని), ఎమ్మెల్యే
12) పినిపే విశ్వరూప్
13) కొక్కిలిగడ్డ రక్షణనిధి, (ఎమ్మెల్యే)
14) కిలారి వెంకట రోశయ్య
15) డాక్టర్ పి. అనిల్ కుమార్ యాదవ్ (ఎమ్మెల్యే)
16) షేక్ బెపారి అంజాద్ బాషా (ఎమ్మెల్యే)
17) ఆతుకూరి ఆంజనేయులు
18) జోగి రమేష్
19) మారక్కగారి క్రిష్ణప్ప
20) కె.నారాయణ స్వామి (ఎమ్మెల్యే)
వైఎస్ఆర్ సీపీ పొలిటికల్ అడ‍్వైజరీ కమిటీ సభ్యులు వీరే
1) పాలవలస రాజశేఖరం
2) కోలగట్ల వీరభద్రస్వామి, ఎమ్మెల్సీ
3) బూడి ముత్యాలనాయుడు, ఎమ్మెల్యే
4) జక్కంపూడి విజయలక్ష్మి
5) సాగి దుర్గాప్రసాద రాజు
6) ఘట్టమనేని ఆదిశేషగిరిరావు
7) పెన్మత్స సాంబశివ రాజు
8) ఇందుకూరి రామకృష్ణంరాజు
9) పీడిక రాజన్నదొర, ఎమ్మెల్యే
10) కోలా గురువులు
11) ధర్మాన కృష్ణదాస్
12) వంకా రవీంద్రనాధ్
13) మేకా వెంకట ప్రతాప్ అప్పారావు, ఎమ్మెల్యే
14) పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్యే
15) కారుమూరి వెంకట నాగేశ్వరరావు
16) ఆదిమూలపు సురేష్, ఎమ్మెల్యే
17) కొన రఘుపతి, ఎమ్మెల్యే
18) కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఎమ్మెల్యే
19) గుమ్మనూరు జయరాం, ఎమ్మెల్యే
20) తలారి వెంకట్రావు
21) పేర్ని వెంకట్రామయ్య (నాని)
22) వై. విశ్వేశ్వరరెడ్డి, ఎమ్మెల్యే
23) షేక్ మొహమ్మద్ ముస్తఫా, ఎమ్మెల్యే
24) యస్. రఘురామిరెడ్డి, ఎమ్మెల్యే
25) మేకా శేషుబాబు
26) బుక్కపట్నం నవీన్ నిశ్చల్
27) రత్నవేల్ గాంధీ
28) కొట్టు సత్యనారాయణ
29) చల్లపల్లి మోహన్ రావు
30) కె. చంద్రమౌళి
31) కుడుపూడి చిట్టబ్బాయి
32) డా. మధుసూదన్
33) పాతపాటి సర్రాజు
Comments
Please login to add a commentAdd a comment