సాక్షి,హైదరాబాద్: రంగారెడ్డి జిల్లాలోని రాజేంద్రనగర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ విద్యార్థి అదృశ్యమవడం కలకలం రేపుతోంది. యూనివర్సిటీలో చదువుతున్న రాహుల్ నాయక్ అనే విద్యార్థి సోమవారం నుంచి కనిపించడం లేదు. దీంతో తోటి విద్యార్థులు తల్లిదండ్రులకు సమాచారం అందించారు. ప్రాక్టికల్ ఎగ్జామ్స్‌లో అధ్యాపకులు కావాలనే ఫెయిల్ చేశారని రాహుల్ మనస్థాపం చెందినట్టు తెలుస్తోంది. రాహుల్ అదృశ్యంపై అతని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.
Breadcrumb
అగ్రికల్చర్ వర్సిటీ విద్యార్థి అదృశ్యం
Published Tue, Jan 9 2018 12:48 PM | Last Updated on Fri, Nov 9 2018 4:31 PM
Advertisement
Related News By Category
Related News By Tags
-
తెలంగాణే మార్గదర్శి
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో త్వరలో చేపట్టనున్న జనగణనలో కులగణనను చేర్చాలన్న కేంద్ర నిర్ణయం వెనుక కాంగ్రెస్ పార్టీ అద్వితీయ పోరాటం ఉందని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) పేర్కొంది. ప్రధాన ప్రతిప...
-
అతనితో హీరోయిన్ డేటింగ్.. ఊహించని విధంగా దొరికేసింది!
బాలీవుడ్ భామ శ్రద్ధాకపూర్ పేరు ఇటీవల తెగ మార్మోగిపోతోంది. కొద్ది రోజుల క్రితమే ఓ పెళ్లిలో సందడి చేసిన ఈ ముద్దుగుమ్మ.. మరోసారి తన బాయ్‌ఫ్రెండ్‌గా భావిస్తోన్న రాహుల్ మోడీతో కనిపించింది. వీరిద్దరు కలిసి ...
-
ప్రియుడితో కలిసి పెళ్లికి హాజరైన స్టార్ హీరోయిన్.. వీడియో వైరల్
సాహో మూవీతో తెలుగు వారికి పరిచయమైన బాలీవుడ్ భామ శ్రద్ధాకపూర్ (Shraddha Kapoor). ఆ తర్వాత తెలుగు సినిమాల్లో పెద్దగా కనిపించలేదు. అయితే గతేడాది విడుదలైన స్త్రీ-2 మూవీతో బ్లాక్‌బస్టర్ హిట్‌ను తన ఖాతాలో ...
-
ఓటీటీకి హ్యాపీ డేస్ హీరో మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
హ్యాపీ డేస్‌లో నటించిన హీరో రాహుల్ టైసన్, చేతన్ కుమార్, సాక్షి చౌదరి, అమీ ఏల, ఐశ్వర్య రాజ్ నటించిన చిత్రం "100 క్రోర్స్"(100 crores). గతేడాది సెప్టెంబర్ 20న థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమాకు బాక...
-
సాగులో సాంకేతికత పెంచండి..
సాక్షి, హైదరాబాద్: దేశ ఆర్థిక వ్యవస్థకు వ్యవ సాయం వెన్నెముక లాంటిదని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. వ్యవసాయ విద్య, పరిశోధనల్లో దేశంలోనే అగ్రగామిగా నిలిచిన ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవ...
Advertisement