
1999 జూలై 26 భారతీయులెవ్వరు మరచిపోలేని రోజది. సరిగ్గా 20 యేళ్ల క్రితం దేశం మొత్తం జయహో భారత్ అంటూ నినాదాలు చేసిన రోజది. పాక్ ఆర్మీకి పట్టపగలే చుక్కలు చూపించిన సందర్భం.20 యేళ్ల మరుపురాని జ్ఞాపకం కార్గిల్ విజయ దివస్. భారత జాతి ఐక్యతను చాటిన సంఘటనలో కార్గిల్ యుద్ధం ఒకటి. అసలు కార్గిల్‌ను ఆక్రమించుకొవడం వెనుక ఉన్న పాక్ కుతంత్రం ఏమిటి? ఆ యుద్ధంలో మన సైనికులు ఎంత విరోచితంగా పోరాడో కార్గిల్ విజయ్ దివాస్ సందర్భంగా ఇప్పుడు తెలుసుకుందాం.