చంద్రుడిపై ఏలియన్స్‌..!! | Astronomer Captures Aliens Flying Over Moon | Sakshi
Sakshi News home page

చంద్రుడిపై ఏలియన్స్‌..!!

Published Sun, Apr 29 2018 10:15 AM | Last Updated on Sun, Apr 29 2018 11:31 AM

Astronomer Captures Aliens Flying Over Moon - Sakshi

చంద్రుడిపై యూఎఫ్‌ఓలు ఎగురుతున్న దృశ్యం (వీడియో షాట్‌)

వాషింగ్టన్‌ : యువ శాస్త్రవేత్త చంద్రుడిపై తీసిన వీడియో సోషల్‌మీడియాలో సంచలనంగా మారింది. రాత్రి పూట చంద్రుడిని 4కే కెమెరా ద్వారా పరిశీలిస్తున్న అతనికి మూడు వింత ఆకృతులు ఎగురుతూ వెళ్లడం కనిపించింది. ఈ వీడియోను పరిశీలించిన కాన్‌స్పిరసీ థియరిస్టులు అవి ఏలియన్స్‌ అనే పేర్కొంటున్నారు.

మూడు అన్‌ ఐడెంటిఫైడ్‌ ఫ్లయింగ్‌ ఆబ్జెక్ట్స్‌(యూఎఫ్‌ఓ)లో రెండు కలసి ప్రయాణిస్తుండగా.. ఒకటి మాత్రం వాటి వెనుక ఫాలో అవుతూ వీడియోలో కనిపించింది. అయితే, ఈ వీడియోను నమ్మలేకపోతున్నాయని కొందరు నెటిజన్లు కామెంట్లు పెడుతుండగా.. మరికొందరు మాత్రం అవి రాళ్లు అని కొట్టిపారేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement