
స్వతహాగా టాలెంట్ ఉంటే చాలు చేతిలో ఉన్న సోషల్ మీడియాతో ప్రపంచాన్ని చుట్టేయవచ్చు. ఒక్క వీడియోతో పావులర్ అయిన వారి సంఖ్యకు కొదవేలేదు. తాజాగా ఓ బుడ్డోడు వేసే స్ప్రింగ్ లాంటి స్టెప్పులకు బాలీవుడ్ తారాలు ఫిదా అవుతున్నారు. బాలీవుడ్‌ను ఉర్రూతలూగించిన పాటకు ఓ పదేళ్ల కుర్రాడు వేస్తున్న డాన్స్ పలువురిని ఫిదా చేస్తోంది. దీనిని బాలీవుడ్ నటి స్వరా భాస్కర్తో పాటు మరికొందరు ట్విటర్‌లో షేర్ చేశారు. లిటిల్ స్టార్ అంటూ కామెంట్స్‌తో ముంచెత్తుతున్నారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.
Comments
Please login to add a commentAdd a comment