
కుక్కకు ముద్దుపెడుతున్న ఆవులు
వాషింగ్టన్ : వ్యవసాయ క్షేత్రంలో తమతో పాటు కలిసి నివసించే కుక్కపై ఆవులు తెగ ప్రేమను పెంచేసుకున్నాయి. కెనైన్ జాతికి చెందిన కుక్కను, బొవైన్ జాతికి చెందిన ఆవులు గుంపుగా ముద్దులతో ముంచెత్తాయి. ఈ ఘటన అమెరికాలో చోటు చేసుకుంది.
రచయిత క్రిస్ ఇవాన్‌గెలిస్టా ఈ ఫొటోను ట్విట్టర్‌లో పోస్టు చేశారు. కొద్ది రోజుల్లోనే బాగా పాపులర్ అయిన ఫొటో సోషల్‌మీడియాలో హల్‌చల్ చేస్తోంది. మరి మీరూ ఆ ఫొటోను చూసేయండి.
Comments
Please login to add a commentAdd a comment