ముద్దొస్తున్నానా..! | puppy kiss to hen | Sakshi
Sakshi News home page

ముద్దొస్తున్నానా..!

Published Thu, Jul 31 2014 3:35 AM | Last Updated on Sat, Sep 2 2017 11:07 AM

ముద్దొస్తున్నానా..!

ముద్దొస్తున్నానా..!

కుక్కపిల్ల, కోడిపెట్ట ముద్దులాడుకుంటున్నట్టు ఉంది కదూ ఈ ఫొటో.

పెదకాకాని: కుక్కపిల్ల, కోడిపెట్ట ముద్దులాడుకుంటున్నట్టు ఉంది కదూ ఈ ఫొటో. ఇది నిజమేనండీ.. పెదకాకాని భ్రమరాంబ కాలనీలోని పొద్దుటూరి మేరి ఇంటి ముంగిట బుధవారం ఈ దృశ్యం కనిపించింది. సాధారణంగా కోడిపిల్ల కనిపిస్తే కుక్క
గుటుక్కుమనిపించేద్దామనుకుంటుంది. అలాగే తన పిల్లలను ఎక్కడ తింటుందోనని భయంతో కుక్కను కోడిపెట్ట వెంటబడి మరీ తన్ని తరిమేస్తుంది. అయితే ఒకే ఇంట్లో పెరిగేవైతే మాత్రం అవి ఇలాగే కలిసిమెలిసి జీవిస్తాయి మరి. ఈ రెండూ నిత్యం ఇలా సరదాగా పోట్లాడుకుంటూ, ముద్దులాడుకుంటూ స్థానికులను ఆకట్టుకుంటున్నాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement