సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మక ఖేలో ఇండియా పోటీల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు తెలంగాణ రాష్ట్ర జట్టు సిద్ధమైంది. గువాహటిలో నేటి నుంచి 22వ తేదీ వరకు జరిగే ఈ పోటీల్లో రాష్ట్రానికి చెందిన 115 మంది క్రీడాకారులు పాల్గొననున్నారు. మొత్తం 16 క్రీడాంశాల్లో తెలంగాణ క్రీడాకారులు ప్రాతినిధ్యం వహించనున్నారు. అండర్–17, అండర్–21 బాలబాలికల విభాగాల్లో జరిగే ఈ మెగా టోర్నీలో 90 మంది వ్యక్తిగత ఈవెంట్‌లలో, 24 మంది టీమ్ విభాగాల్లో పాల్గొంటారు. తెలంగాణ రాష్ట్ర జట్టుకు చెఫ్ డి మిషన్‌గా రవీందర్ వ్యవహరించనున్నారు.
రాష్ట్ర జట్ల వివరాలు: ∙
ఆర్చరీ: శంకర్ పట్నాయక్, కె. సింధూజ.
అథ్లెటిక్స్: మహేశ్, అనికేత్, రుచిత, పద్మశ్రీ, దీప్తి, అక్షయ్‌చౌదరీ, జి. మహేశ్వరి, నందిని,
బ్యాడ్మింటన్: నవనీత్, పి. విష్ణు, సామియా ఇమాద్ ఫరూఖీ, శ్రీవిద్య, గంధం ప్రణవ్, పుల్లెల గాయత్రి, మొహమ్మద్ ఖదీర్, శ్రీయ సాయి, మేఘన రెడ్డి, తరుణ్, అచ్యుతాదిత్య రావు
బాక్సింగ్: నిహారిక. సైక్లింగ్: చిరాయుశ్, తనిష్క్, ఆశీర్వాద్ సక్సేనా, సాయిరామ్, ఉదయ్ కుమార్, ప్రణయ్, రాకేశ్, అరుణ్, యశ్వంత్ కుమార్, రాజ్‌కుమార్, దామోదర్ ముదిరాజ్. జిమ్నాస్టిక్స్: అక్షితి మిశ్రా, సురభి ప్రసన్న, విశాల్, అనన్య, సౌమ్య, సూర్యదేవ్, కె. సాయి హరిణి. జూడో: సాయిరామ్ దేవేందర్.
కబడ్డీ: అంజి, ప్రవీణ్ కుమార్, జి. రాజు, శివకుమార్, రాజు నాయక్, తేజావత్ శ్రీనాథ్, మనోజ్, శ్రీ ప్రకాశ్, మేఘావత్ లక్కీరామ్, సుశాంక్, సంతోష్, సాహిల్.
ఖో–ఖో: శ్రీరామ్, అన్వేశ్, ప్రసాద్, మనోజ్, ఉదయ్ కుమార్, జీవిత్ రావు, టి. మహేశ్, గణేశ్, వెంకటేశ్, సోమరాజు, తరుణ్ కుమార్, సతీశ్, అశోక్, సాయికుమార్, మన్మథరావు, జగపతి, ప్రవీణ్ కుమార్, నరేశ్ నాయక్, ప్రశాంత్, మహేందర్, నరేశ్, శ్రీనాథ్, హేమంత్, వసంతరావు.
షూటింగ్: రుద్రరాజు ఆయుశ్, హోమాన్షిక రెడ్డి, ధనుశ్ శ్రీకాంత్, జహ్రా ముఫద్దల్ దీసవాలా, మునేక్, కాత్యాయని, ధీరజ్.
స్విమ్మింగ్: గోలి జాహ్నవి, వై. జశ్వంత్ రెడ్డి, సాయి నిహార్, తనుజ్.
టేబుల్ టెన్నిస్: ఎస్‌ఎఫ్‌ఆర్ స్నేహిత్, నైనా, మొహమ్మద్ అలీ, వరుణి.
టెన్నిస్: శ్రీవల్లి రష్మిక భమిడిపాటి, సంస్కృతి దామెర, సంజన సిరిమల్ల, సాయికార్తీక్ రెడ్డి, శ్రావ్య శివాని, ఆయుశ్, సామ సాత్విక, వేదరాజు ప్రపూర్ణ, తీర్థశశాంక్.
వెయిట్ లిఫ్టింగ్: ఎం. హనుమాన్ నిహాల్‌రాజ్, కార్తీక్, గణేశ్, సాహితి, గంగా భవాని, గురునాయుడు, సాగరిక, గంగోత్రి, స్వప్న, అనూష, సింధూజ, రాజేశ్వరి, శివాని, అఖిల్.
Comments
Please login to add a commentAdd a comment