2020 ఒలింపిక్స్‌లో స్క్వాష్: సౌరవ్ ఆశాభావం | 2020 Olympics, Squash: Saurav hope | Sakshi
Sakshi News home page

2020 ఒలింపిక్స్‌లో స్క్వాష్: సౌరవ్ ఆశాభావం

Published Sat, Mar 28 2015 12:23 AM | Last Updated on Sat, Sep 2 2017 11:28 PM

2020 Olympics, Squash: Saurav hope

కోల్‌కతా: ఒలింపిక్స్‌లో స్క్వాష్ క్రీడ ఏంటని అందరూ అవహేళన చేస్తున్నా... 2020లో జరిగే టోక్యో ఒలింపిక్స్‌లో మాత్రం ఈ ఈవెంట్ ఉంటుందని భారత స్టార్ సౌరవ్ ఘోశాల్ ఆశాభావం వ్యక్తం చేశాడు.

  వచ్చే ఏడాది టోక్యో ఒలింపిక్స్ కొత్త క్రీడాంశాలపై తుది నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయన్నాడు. ఐఓసీ కొత్త అధ్యక్షుడు మరికొన్ని క్రీడాంశాలు పెంచడంపై దృష్టిపెట్టడం తమకు లాభిస్తుందన్నాడు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement