టాప్-10 లో ముగ్గురు తెలంగాణ ఆటగాళ్లు | 3 players of Telangana in top 10 in national chess championship | Sakshi
Sakshi News home page

టాప్-10 లో ముగ్గురు తెలంగాణ ఆటగాళ్లు

Published Tue, Jul 21 2015 5:57 PM | Last Updated on Sun, Sep 3 2017 5:54 AM

3 players of Telangana in top 10 in national chess championship

పుదుచ్చేరి : జాతీయ చెస్ చాంపియన్షిప్ (అండర్ - 11) విభాగంలో తెలంగాణ ఆటగాళ్లు మెరిశారు. పుదుచ్చేరిలో జరుగుతున్న 29వ జాతీయ చెస్ చాంపియన్షిప్ పోటీల్లో భాగంగా మంగళవారం జరిగిన మ్యాచ్ లో టాప్-10 లో ముగ్గురు తెలంగాణ ఆటగాళ్లు చోటు దక్కించుకున్నారు. మూడో స్థానంలో కార్తీక్, ఐదో స్థానంలో కుశాగ్ర మోహన్, ఆరో స్థానంలో రాజా రిత్విక్ నిలిచారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement