ఇంగ్లండ్ 258/7 | 5 wickets on his debut to the Mirage | Sakshi
Sakshi News home page

ఇంగ్లండ్ 258/7

Published Thu, Oct 20 2016 11:13 PM | Last Updated on Mon, Sep 4 2017 5:48 PM

ఇంగ్లండ్ 258/7

ఇంగ్లండ్ 258/7

మిరాజ్‌కు అరంగేట్రంలోనే 5 వికెట్లు
బంగ్లాదేశ్‌తో తొలిటెస్టు 

 
చిట్టగాంగ్: బంగ్లాదేశ్ స్పిన్నర్ మెహదీ హసన్ మిరాజ్ (5/64) అరంగేట్రం మ్యాచ్‌లోనే అదరగొట్టాడు. ఇంగ్లండ్ టాపార్డర్ బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేశాడు. దీంతో గురువారం మొదలైన తొలి టెస్టులో మొదటి రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్‌‌సలో 92 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 258 పరుగులు చేసింది. మొరుున్ అలీ (68; 8 ఫోర్లు, 1 సిక్స్), బెరుుర్ స్టో (52; 8 ఫోర్లు) అర్ధసెంచరీలు సాధించగా, రూట్ (40) రాణించాడు. వోక్స్ (36 బ్యాటింగ్), రిషీద్ (5 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు.

ఆడిన తొలి టెస్టులోనే 5 వికెట్లు తీసిన ఏడో బంగ్లా బౌలర్‌గా 18 ఏళ్ల మిరాజ్ ఘనత సాధించాడు. షకీబుల్ హసన్‌కు 2 వికెట్లు దక్కారుు. ఒక దశలో మిరాజ్ స్పిన్‌కు ఇంగ్లండ్ 106 పరుగులకే 5 వికెట్లు కోల్పోరుు కష్టాల్లో పడింది. ఈ దశలో మొరుున్ అలీ, బెరుుర్ స్టో ఆదుకోవడంతో జట్టు కోలుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement