
ఆరు ఓవర్ల అనంతరం ఆసీస్ స్కోరు 34/0
భారత్- ఆస్ట్రేలియాల మధ్య జరుగుతున్న మ్యాచ్లో 268 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ ఆరు ఓవర్ల అనంతరం వికెట్ నష్టపోకుండా 34 పరుగులు చేసింది.
మెల్బోర్న్: భారత్- ఆస్ట్రేలియాల మధ్య జరుగుతున్న మ్యాచ్లో 268 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ ఆరు ఓవర్ల అనంతరం వికెట్ నష్టపోకుండా 34 పరుగులు చేసింది. ఓపెనర్లు డేవిడ్ వార్నర్ 14 బంతుల్లో 16 పరుగులు, ఆరోన్ ఫించ్ 25 బంతుల్లో 16 పరుగులతో క్రీజులో ఉన్నారు.